Virat Kohli: రాత్రంతా విరాట్ ఇంటిముందు ఇద్దరు యువకులు! కోహ్లీ వాళ్ళని ఏం చేశాడంటే?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కేవలం గ్రౌండ్‌లో కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తన మంచితనంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. కోహ్లీ తాజాగా మరోసారి తన నిస్వార్థ ప్రేమను చాటుకున్నాడు. రాత్రంతా చలిలో తన కోసం ఎదురు చూసిన అభిమానులకు అతడు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరిగిందంటే? తాజాగా విరాట్ కోహ్లీ తన సొంత ఊరు దిల్లీలోని అరుణ్ జెట్లీ…