
Bihar: పోలీసులనే తరిమితరిమి కొట్టిన గుడుంబా బ్యాచ్! ఖాకీ సినిమా సీన్స్ రిపీట్
ఏదైనా తప్పు చేస్తే పోలీసులు పట్టుకెళ్తారని భయ పడతాం. ఇంటికి ఓ పోలీస్ కానిస్టేబుల్ వస్తే కూడా కంగారు పడిపోతాం. అలాంటిది ఓ ఊరికి పదుల సంఖ్యలో పోలీసులు రెండు జీపులు వేసుకొని వచ్చినా.. ఓ ఊరిలో కొందరు అస్సలు భయపడలేదు సరికదా.. పోలీసులనే తరిమి తరిమి కొట్టారు. తమిళ హీరో కార్తీ హీరోగా వచ్చిన ఖాకీ సినిమాలో పోలీసులను ఓ ఊరి ప్రజలంతా ఏకమై దాడి చేసినట్లు.. ఇక్కడ కూడా ఏకంగా 11 మంది పోలీసులను…