kalyan chakravarthy

A. R. Rahman: కొత్త కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

A. R. Rahman: కొత్త కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

స్టార్ హీరోలు.. సెలబ్రెటీలందరూ ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కార్లను వదిలి పెట్టి.. ఎలక్ట్రిక్‌ కార్ల వెంట పడుతున్నారు. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను భారీ రేట్‌ను కొనేస్తూ.. ఆ పిక్స్‌తో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌ కూడా ఎలక్ట్రిక్ కార్‌ను ఓన్ చేసుకున్న వాళ్ల లిస్టులో చేరిపోయాడు. మహింద్రా బ్యాండ్ న్యూ బీఏ6 ఎలక్ట్రిక్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. తన మ్యూజిక్‌తో.. ఆస్కార్ రేంజ్‌ వరకు వెళ్లిన రెహ్మాన్…

Read More
Arasavalli Sun Temple: ఉత్తర ఆంధ్రుల ఆరాధ్య దైవం.. అరసవెల్లి సూర్య దేవాలయం చరిత్ర తెలుసా.?

Arasavalli Sun Temple: ఉత్తర ఆంధ్రుల ఆరాధ్య దైవం.. అరసవెల్లి సూర్య దేవాలయం చరిత్ర తెలుసా.?

ప్రాచీనమైన ఆలయాల్లో అరసవెల్లి సూర్యభగవానుడి ఆలయ౦ ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర‌ప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం కేంద్రానికి 1.6 కి.మీ దూరంలో ఉంది. ప్రతిఏటా రథ సప్తమికి వేలాదిగా భక్తులు ఇక్కడ సూర్యభగవానుడి దర్శనకి తరలివస్తారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడి ఏడాదికి రె౦డు సార్లు సూర్యకిరణాలు గుడిలోని మూలవిరాట్‎ను తాకుతాయి. ఇది ఈ ఆలయ నిర్మాణ గొప్పతన౦. శాసనాలు ప్రకారం 7వ శతాబ్ద౦లో  ఈ ఆలయన్ని నిర్మించారు. మన దేశ౦లో ఉన్న అతికొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి.  ఇక్కడి మూలవిరాట్‎ను స్వయ౦గా…

Read More
Indian Railways: తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే ఏం చేయాలి? బెస్ట్‌ ట్రిక్స్‌!

Indian Railways: తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే ఏం చేయాలి? బెస్ట్‌ ట్రిక్స్‌!

Indian Railways: తత్కాల్ టిక్కెట్లు అనేవి అత్యవసర లేదా చివరి నిమిషంలో ప్రయాణాలకు తక్కువ సమయంలో బుక్ చేసుకోగల రైలు టిక్కెట్లు. అయితే, అధిక డిమాండ్ కారణంగా ఐఆర్‌సీటీసీ (IRCTC) రైల్ కనెక్ట్ యాప్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం కొంత కష్టమే. కానీ మీరు ఈ సాధారణ ట్రిక్స్‌ను పాటిస్తే తత్కాల్ టిక్కెట్లు సులభంగా బుక్‌ అవుతాయి. వేగవంతమైన నెట్‌వర్క్: టికెట్స్‌ బుకింగ్‌ సమయంలో ఇంటర్నెట్‌ వేగంగా ఉండటం చాలా ముఖ్యం, నెట్‌…

Read More
Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు.. ప్రముఖ టూరిస్ట్‌ స్పాట్‌ పహల్‌గామ్‌లో పర్యాటకులను టార్గెట్‌ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పల్లో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్‌గామ్‌లో అమర్‌నాథ్‌…

Read More
LSG vs DC: కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..

LSG vs DC: కేఎల్ రాహుల్ వర్సెస్ సంజీవ్ గోయెంకా.. అందరిచూపు ఈ ఇద్దరిపైనే..

IPL 2025 LSG vs DC Match: ఐపీఎల్ 2025లో భాగంగా 40వ మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అభిమానులు ఒక ప్రత్యేకమైన పోరును చూడనున్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన పాత జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగనున్నాడు. గత సీజన్‌లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా…

Read More
మీ జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయా.. ఆది శంకర మఠంలో నిర్వహించే చక్ర చండీ యాగంలో పాల్గొనండి.. పూర్తి వివరాలు మీ కోసం..

మీ జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయా.. ఆది శంకర మఠంలో నిర్వహించే చక్ర చండీ యాగంలో పాల్గొనండి.. పూర్తి వివరాలు మీ కోసం..

ఇలలో నడిచిన దైవంగా ఖ్యాతిగాంచిన శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని,. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి శ్రీ ఆదిశంకర మఠం కృషి చేస్తోంది. శ్రీ ఆది శంకరాచార్యులు బోధించిన వేద సంప్రదాయాలను వివిధ కార్యక్రమాల ద్వారా అందించేందుకు ఆదిశంకర మఠం నిరంతరం కృషి చేస్తోంది. భావి తరాలకు అందిస్తోంది. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠం ఆదిశంకరాచార్యులు అందించిన దైవిక జ్ఞానం, తత్వాలను ప్రచారం చేస్తూ ప్రజలకు ఆధ్యాత్మికత గొప్పదనాని…

Read More
అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్

అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్

ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్స్ కూడా దైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాలను. ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు చాలా మంది నటీమణులు. యంగ్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఓ నిర్మాత…

Read More
Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే

Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే

Peshawar Zalmi vs Karachi Kings: పీఎస్‌ఎల్ (PSL) 2025లో భాగంగా 11వ మ్యాచ్ పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మి 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 5 ఫోర్లతో 46…

Read More
Rohit Sharma: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

Rohit Sharma: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.. రోహిత్ రిటైర్మెంట్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

బీసీసీఐ ఎట్టకేలకు తన కేంద్ర కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఈసారి కూడా, BCCI A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఆ నలుగురిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఈ గ్రేడ్‌లో స్థానం సంపాదించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఇప్పుడు 2 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్నారు. అయినా ఈ ఇద్దరికీ A+ గ్రేడ్ వచ్చింది. ముఖ్యంగా…

Read More
Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

Video: డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన హిట్‌మ్యాన్! స్వాగ్ చూడు భయ్యా!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించడంలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ఒకపక్క రోహిత్ శర్మ ఫామ్‌ కోల్పోయాడని, అతని రోజులు మిగిలిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోపక్క వాంఖడే స్టేడియం వెలుగుల్లో అతను తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. తొలుత ప్రారంభ జట్టులో ఉండకపోయినప్పటికీ, ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన రోహిత్ శర్మ 45 బంతుల్లో 76 పరుగులు చేసి, పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను ముగించాడు. 177 పరుగుల లక్ష్యాన్ని సూర్యకుమార్…

Read More