kalyan chakravarthy

దెయ్యాలకు పుట్టిల్లుగా బాలీవుడ్.. అవి మా దత్త పుత్రికలు అంటున్న మేకర్స్

దెయ్యాలకు పుట్టిల్లుగా బాలీవుడ్.. అవి మా దత్త పుత్రికలు అంటున్న మేకర్స్

స్త్రీ 3, భేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుధ్, దూస్రా మహాయుధ్, శక్తి షాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి రానున్నాయి. Source link

Read More
RCB vs PBKS: ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించిన విరాట్‌ కోహ్లీ! రోహిత్‌, రాహుల్‌, వార్నర్‌ అందరూ వెనకే..

RCB vs PBKS: ఐపీఎల్‌లో కొత్త చరిత్ర లిఖించిన విరాట్‌ కోహ్లీ! రోహిత్‌, రాహుల్‌, వార్నర్‌ అందరూ వెనకే..

ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆదివారం ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛేజ్‌ మాస్టర్‌గా తనకున్న బిరుదును నిలబెట్టుకుంటూ మరోసారి సూపర్‌ నాక్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గత మ్యాచ్‌లో ఇదే పంజాబ్‌ కింగ్స్‌పై సొంత గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోయిన ఆర్సీబీ.. రెండు రోజులు తిరక్కముందే.. పంజాబ్‌…

Read More
Meenakshi Chaudhary: ఈ సుకుమారి లేనిదే అందానికి విలువ లేదు.. చార్మింగ్ మీనాక్షి..

Meenakshi Chaudhary: ఈ సుకుమారి లేనిదే అందానికి విలువ లేదు.. చార్మింగ్ మీనాక్షి..

1 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్ గా పని చేసారు. 2018 జనవరిలో అయన మరణించారు. చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని…

Read More
Video: ఒక్క సిక్స్ తో అందరి అటెన్షన్ తిప్పుకున్న వైభవ్! శభాష్ బేటా అని మెచ్చుకున్న సుంధర్ పిచాయ్ టూ కెటిల్ బర్గ్

Video: ఒక్క సిక్స్ తో అందరి అటెన్షన్ తిప్పుకున్న వైభవ్! శభాష్ బేటా అని మెచ్చుకున్న సుంధర్ పిచాయ్ టూ కెటిల్ బర్గ్

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుండగా, 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్రంలోనే సంచలనం సృష్టించాడు. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రాజస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ సంజు సామ్సన్ గాయంతో తప్పుకోవడంతో, జట్టు యాజమాన్యం అత్యంత కీలక నిర్ణయం తీసుకుని, బాలుడైన వైభవ్‌ను తుది జట్టులో చేర్చింది. ఇది ఆయనకు కలిసొచ్చింది. ఎందుకంటే మొదటి బంతికే సిక్స్ కొట్టి తన IPL…

Read More
IPL 2025: కావ్య పాపకు శనిలా దాపురించాడు.. కట్ చేస్తే.. అటు PSL, ఇటు IPLలో రప్పా.. రప్పలాడించాడు..

IPL 2025: కావ్య పాపకు శనిలా దాపురించాడు.. కట్ చేస్తే.. అటు PSL, ఇటు IPLలో రప్పా.. రప్పలాడించాడు..

రెండు వేర్వేరు దేశాలు, రెండు వేర్వేరు జట్లు.. రెండు అబ్దుల్ సమద్‌లు.. కానీ ఫలితం మాత్రం ఒకటే. మనం ఐపీఎల్, పీఎస్ఎల్ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి, ఏప్రిల్ 19న ఓ ఇంటరెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. అటు పాకిస్తాన్, ఇటు భారత్‌లలో జరిగిన రెండు టోర్నమెంట్‌లలోని మ్యాచ్‌లలోనూ అబ్దుల్ సమద్ బరిలోకి దిగాడు. అయ్యయ్యో.! పేరు ఇద్దరిది ఒకటే. కానీ మనుషులు మాత్రం ఇద్దరు. ఒక సమద్ రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌కు, మరొ…

Read More
Video: ఊరుకో చిన్న ఏడిస్తే బాగోదు! అవుట్ అయ్యాక కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ సెన్సేషన్!

Video: ఊరుకో చిన్న ఏడిస్తే బాగోదు! అవుట్ అయ్యాక కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ సెన్సేషన్!

ఐపీఎల్ 2025 సీజన్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా, 14 ఏళ్ల యంగ్ వైభవ్ సూర్యవంశీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసి ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజు సామ్సన్ గాయంతో తుది జట్టులో లేకపోవడంతో అతనికి ఆ జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. వైభవ్ తన అరంగేట్రాన్ని గొప్పగా ప్రారంభించాడు. మొదటి బంతికే సిక్స్ కొట్టి, మొత్తం 34 పరుగులు…

Read More
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఉదయం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఆది,…

Read More
ఘోరం.. భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..

ఘోరం.. భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..

ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ కూలి 11మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ముస్తఫాబాద్‌లోని శక్తివిహార్ ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఓ భవనం సడెన్‌గా నేలమట్టం అయింది. దాంతో.. నిద్రలో ఉన్న 11మంది ప్రాణాలు నిద్రలోనే గాలిలో కలిసిపోవడం కలసి వేస్తోంది. NDRF, ఫైర్‌ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, స్థానికులు దాదాపు 12 గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కున్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భవన…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఏ పని తేదా ప్రయత్నం తలపెట్టినా ఒత్తిడి, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంది. వృత్తి జీవితంలో రాబడి బాగానే పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. డాక్టర్లు, లాయర్లు,…

Read More
Hyderabad: హైదరాబాద్ టూ గోవా.. బస్సు ఎక్కగానే గోల్‌మాల్ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!

Hyderabad: హైదరాబాద్ టూ గోవా.. బస్సు ఎక్కగానే గోల్‌మాల్ యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!

మామూలుగా గోవాలో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి.! అని అక్కడికి వెళ్ళి వచ్చినా అనుభవం ఉన్నవారు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఇకపై గోవా వెళ్లేందుకు ప్రయాణించే వాహనాల విషయంలో కూడా హెచ్చరికలు చేయాలేమో. పాపం లీవ్స్ పెట్టుకుని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్ళాలని బుక్ చేసుకున్నవారికి హైదరాబాద్‌లోనే నరకం చూపించారు. దీంతో వారి ప్రయాణం హైదరాబాద్‌లోనే ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఏప్రిల్ 17న 25 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు తరుణి ట్రాన్స్పోర్ట్…

Read More