
Navy Day 2024: ఈ నెల 4న పూరీ తీరంలో నేవీ డే.. రిహార్సల్స్‌లో అదరహో అనిపించిన మన నౌకా దళం
నిప్పులు కక్కుతూ శత్రుమూకలపై విరుచుకుపడ్డ హెలికాప్టర్లు.. నేవీ కమెండోల సాహసోపేత విన్యాసాలు.. శత్రువుల గుండెల్లో గర్జించిన యుద్ధ విమానాలు. సాగర తీరంలో కదం తొక్కిన యుద్ధ ట్యాంకులతో మన దేశ నౌకా దళ విన్యాసాలు నెక్ట్స్ లెవెల్ అనిపిస్తున్నాయి చూపరులకు. వారెవ్వా మన నేవీ కమెండోల స్వాగ్ చూడండి. ఖతర్నాక్ లుక్‌తో వాళ్లొస్తుంటే…దుష్మన్ల గుండెల్లో దడ పుట్టాల్సిందే. ఈ సన్స్ ఆఫ్ గన్స్…తుపాకులను తిప్పుతుంటే కళ్లు చెదిరిపోవాల్సిందే అనక మానరు మన నేవీ దళం చేసిన విన్యాసాలు…