
భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??
ఈ కోతి చేష్టలు నెటిజన్లను నవ్వించినా.. ఆ భక్తుడిని మాత్రం చాలా టెన్షన్ పెట్టేసింది. కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడు స్వామి దర్శనానికి వెళ్తున్నాడు. స్వామి స్మరణలో ఆదమరిచి ఉన్న ఆ భక్తుడి బ్యాగుపైన కన్నేసింది ఓ కోతి. ఇంకేముంది..అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కొని వెళ్లి ఆలయ గోపురం పైన కూర్చుంది. ఎంత బ్రతిమిలాడినా బ్యాగు ఇవ్వలేదు. బ్యాగులో ఏమున్నాయోనని అంతా వెతికింది. కానీ దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఇంతలో ఓ పులిహోర…