
Naa Anveshana: బెట్టింగ్ యాప్స్ కేసు.. మరో బిగ్ బాస్ బ్యూటీ బాగోతాన్ని బయట పెట్టిన అన్వేష్.. సంచలన వీడియో
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. లోకల్ బాయ్ నాని మొదలు మొన్నటి నటుడు అలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేశాడీ గ్లోబల్ టూరిస్ట్. ఎవరెవరు ఏయే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు? ఎంతెంత సంపాదించారు? అన్న వివరాలను ఆ వీడియోలో చూపించాడు అన్వేష్. తాజాగా మరో ప్రముఖ నటి,…