
Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 4, 2025): మేష రాశి వారు వృత్తి జీవితంలో ఆర్థికంగా దూసుకుపోతారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడడం ఎక్కువవుతుంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. బాధ్యతలు, లక్ష్యాలు మారే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి…