
Mechanic Rocky Review: మెకానిక్ రాకీ రివ్యూ.. విశ్వక్ సేన్ హిట్టు కొట్టాడా..?
సోషల్ మీడియా పెరిగాక, ప్రతి ఒక్కరి చేతికీ సెల్‌ఫోన్ వచ్చాక.. నిత్యం ఎన్నో ప్రకటనలు. వాటిలో వేటిని నమ్మాలో, వేటిని విడిచిపెట్టాలో, దేని పర్యవసానం ఏంటో అర్థం చేసుకోలేక సామాన్యులు తికమకపడే పరిస్థితి. అలాంటి ఓ విషయాన్ని స్పృశిస్తూ డీల్ చేసిన సినిమా మెకానిక్ రాకీ. ప్రమోషన్లలో విశ్వక్సేన్ మరింత కాన్ఫిడెంట్‌గా కనిపించారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? రేపటి నుంచి ఆయన చొక్కా విప్పుకుని తిరగాలా? లేకుంటే.. కాలర్ ఎగరేసుకునేలాగే ఉందా?…