
మీ జీవితం ఆనందమయం కావాలా.. హోలీ రోజు ఈ పరిహారాలు చేయండి!
మార్చి 14న ఫాల్గుణ మాసంలో ఈ హోలీ పండుగ వస్తుంది. మార్చి 13న హోలీకా దహనం, తర్వాత రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మముహుర్తంలో నిద్రలేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇంట్లో సూర్యుని ఫొటో తూర్పు దిశలో పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. Source link