
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్.. భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే ఎప్పుడంటే ?
Womens T20 World Cup 2026 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నుండి జూలై 5 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. వీటి మధ్య 33 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ జూన్ 12న ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతుంది….