
Sinus: సైనస్ సమస్యను ఇంటి చిట్కాలతో ఇలా కంట్రోల్ చేయవచ్చు..
ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో సైనస్ కూడా ఒకటి. సైనస్ వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. ముఖ్యంగా చలి కాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనికి తాత్కాలిక ఉపశమనం తప్ప.. పూర్తి పరిష్కారం చూపే చికిత్సలు ఇప్పటికీ లేవు. సైనస్‌ను మనం ఇంటి చిట్కాలతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక పాత్రలో నీరు వేయండి. అందులో కొద్దిగా పసుపు, మెంథాల్, వేప ఆకులు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం ఈ నీటితో ఆవిరి పట్టాలి….