Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

సినీ నటుడు,నిర్మాత పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా టిడిపి నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట 2వ పట్టణ పొలీసులు కేసు నమోదుచేసి కోర్టు కు హాజరు పరచిన విషయం అందరికీ తెలిసిందే.వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు పోసాని తరఫున వాదనలు వినిపించగా ఈ రోజు నరసరావుపేట కోర్టు మేజిస్ట్రేట్ వారు బెయిల్ మంజూరు…

Read More
కరీబియన్‌ బీచ్‌లో భారత సంతతి విద్యార్ధిని మిస్సింగ్‌.. రాకాసి అలలు మింగేశాయా?

కరీబియన్‌ బీచ్‌లో భారత సంతతి విద్యార్ధిని మిస్సింగ్‌.. రాకాసి అలలు మింగేశాయా?

భారత సంతతికి చెందిన విద్యార్ధిని సుదీక్ష కోనంకి (20) ఉత్తర అమెరికాలో కనబడకుండా పోయింది. అక్కడి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న సుదీక్ష ఇటీవల వసంత సెలవు (spring holidays) ఇవ్వడంతో స్నేహితులతో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్‌కి వెళ్లింది. మార్చి 6న పుంటా కానాలోని రియు రిపబ్లికా హోటల్ బీచ్‌లో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత విద్యార్ధిని జాడ కానరాలేదు. సమాచారం అందుకున్న అక్కడి పోలీస్ యంత్రాంగం సుదీక్ష కోనంకి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు…

Read More
Nani : పెద్ద ప్లానే..! నాని సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో పీపుల్ స్టార్..

Nani : పెద్ద ప్లానే..! నాని సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో పీపుల్ స్టార్..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో  వైపు నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 సినిమాకోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. హిట్ సినిమాల సిరీస్ లో ఇప్పటివరకు విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హిట్…

Read More
Home Town Teaser: ఆకట్టుకుంటున్న హోం టౌన్ టీజర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Home Town Teaser: ఆకట్టుకుంటున్న హోం టౌన్ టీజర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు…

Read More
వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

తరచుగా ప్రజలు నోటి పూతలను.. నోట్లో అల్సర్ పుండ్లను తేలికగా తీసుకుంటారు. ఇది ఒక సాధారణ సమస్య అని ప్రజలు భావిస్తారు. ఇది కాలక్రమేణా నయమవుతుంది.. కానీ ఇది పదే పదే నోటి పూత, లేదా నోటిలో బొబ్బలు వస్తుంటే అది ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. నోటిలో లేదా నాలుకపై బొబ్బలు ఉంటే తినడానికి, త్రాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి సాధారణ ఆహారానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు పరిస్థితి ఎలా…

Read More
IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..

IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా, అప్పుడే ఈ టోర్నమెంట్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. ఒకవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుండగా, మరోవైపు ఐపీఎల్ 2025పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి. అభిమానులను ఆకర్షించేందుకు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొత్త అప్‌డేట్‌లు ఇస్తున్నాయి. ఇకపోతే, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం కూడా మొదలైపోయింది….

Read More
Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి (మార్చి 10) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు…

Read More
Horoscope Today: ఆర్థిక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 10, 2025): మేష రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం పరవాలేదనిపిస్తుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి,…

Read More
ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

కొబ్బరి నీళ్లు మంచివే కానీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..? కొబ్బరి నీటిని సాధారణంగా ఆరోగ్యకరమైన డ్రింక్ గా భావిస్తారు. కానీ చాలా ఎక్కువగా తాగితే కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో వేడి తగ్గించడానికి కొబ్బరి నీటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ఆరోగ్యకరమని భావించి ఎక్కువగా ఒకేసారి రెండు లేదా మూడు గ్లాసులు తాగుతున్నారు. అయితే ఎంత వరకు తాగాలి అనేది తెలుసుకోవడం అవసరం. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది…

Read More
IND vs NZ Match Report: ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్..

IND vs NZ Match Report: ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్..

India vs New Zealand, Final: ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గత 9 నెలల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది రెండో ఐసీసీ టైటిల్. గత జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్…

Read More