
IPL 2025: హైదరాబాద్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్! 11 కోట్ల ప్లేయర్ తో పాటు ఇంకొకరిపై వేటు?
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, కేవలం 48 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈసారి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్. శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే…