
White House : “వైట్ హౌస్ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో ..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు నివసించే అందమైన వైట్ హౌస్ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సోషల్ మీడియా ఒక అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం ఎలా ఉంటుందో యూఎస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ కళ్లకు కట్టినట్టుగా అందరికీ చూపించారు. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు…