
Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే
Peshawar Zalmi vs Karachi Kings: పీఎస్ఎల్ (PSL) 2025లో భాగంగా 11వ మ్యాచ్ పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కరాచీ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మి 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్ల్లో విఫలమైన పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్లో 41 బంతుల్లో 5 ఫోర్లతో 46…