
Spiritual Beliefs: కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీక మాసంలో ఈ ఉల్లి వెల్లుల్లి పూర్తిగా నిషిద్ధం. ఈ రెండూ రాహు, కేతువులకు సంబంధించినవి అని అంటారు. అందుకే ఉపవాసం లేదా పూజ సమయంలో తామసిక ఆహారంగా భావించి వీటిని తినరు. తామసిక ఆహారాన్ని తినడం వల్ల పూజ చేసిన ఫలితం దక్కదని భావిస్తారు. సనాతన ధర్మం నమ్మకాల ప్రకారం కొంత మంది అసలు ఉల్లి, వెల్లుల్లిని తమ జీవితంలో అసలు తినరు. కొందరు ఈ ఉల్లి వెల్లుల్లిని కేవలం కార్తీకమాసం, లేదా పూజా సమయాల్లో…