
Tea Tree Oil: ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న పేర్లలో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. ఎసెన్సియల్ ఆయిల్స్‌లో ఇది కూడా ఒకటి. టీ ట్రీ ఆయిల్‌ని ఇంటి చిట్కాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆయిల్‌ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. టీ ట్రీ ఆయిల్‌ని నేచరల్ హ్యాండ్ శానిటైజర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. అంతే కాకుండా ఇందులో…