Jr.NTR: బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీ అంటే..

Jr.NTR: బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.. ఏ మూవీ అంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తారక్.. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అద్భుతమైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇటీవలే దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది….

Read More
MLA Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా.. కారణం ఏమిటంటే?

MLA Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా.. కారణం ఏమిటంటే?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ జనవరి 6కు వాయిదా పడింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించి.. దురుసుగా ప్రవర్తించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై శుక్రవారం ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు హాజరు కాలేనని ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో కౌశిక్…

Read More
Electric scooters: ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..! ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!

Electric scooters: ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..! ది బెస్ట్ స్కూటర్స్ ఇవే..!

ఒకినావా ఆర్30 స్కూటర్ లో 1.25 కేడబ్ల్యూహెచ్ లిథియం – అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీన్ని చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.61,998కి అందుబాటులో ఉంది. ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో రూ.74,999కి అందుబాటులో ఉంది. దీనిలో1.25 కేడబ్ల్యూ రిమూవబుల్ లిథియం–అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. పూర్తిస్థాయిలో బ్యాటరీని చార్జింగ్ చేయడానికి 4…

Read More
AI Tools: ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట.. కేంద్రం కీలక చర్యలు

AI Tools: ఏఐ ద్వారా మోసాలకు అడ్డుకట్ట.. కేంద్రం కీలక చర్యలు

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ అవసరం వచ్చినా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏఐ టూల్స్‌నే ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి భారతదేశ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఏఐ టూల్స్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయనుంది. ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి అనేక రక్షణ చర్యలను తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…

Read More
PM Modi: నిజాయితీ, నిరాడంబర, సరళతకు ప్రతిబింబం.. మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

PM Modi: నిజాయితీ, నిరాడంబర, సరళతకు ప్రతిబింబం.. మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. మోదీ మంత్రివర్గంలో కూడా ఆయనకు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ అన్నారు. ఒక వ్యక్తి లేమిని అధిగమించి, పోరాడి విజయాన్ని ఎలా సాధించవచ్చో డాక్టర్ మన్మోహన్…

Read More
MCG Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్ జోన్‌లో ఉంటారంటే?

MCG Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్ జోన్‌లో ఉంటారంటే?

Follow-On Rules: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 474 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రం ఓపెనింగ్ బ్యాటర్, సామ్ కాన్స్టాస్ తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఆరంభం అందించాడు. ఈ 19 ఏళ్ల బ్యాటర్ బలమైన హాఫ్ సెంచరీతో చెలరేగిపోయిన మిగతా బ్యాటర్లు ఆస్ట్రేలియా జట్టును 500లకు చేరువ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ, భారత…

Read More
IND vs AUS: ఐపీఎల్ వద్దంటే ఊరుకుంటానా.. ఎంసీజీ సాక్షిగా సచిన్ రికార్డ్ బ్రేక్ చేసేశాడుగా

IND vs AUS: ఐపీఎల్ వద్దంటే ఊరుకుంటానా.. ఎంసీజీ సాక్షిగా సచిన్ రికార్డ్ బ్రేక్ చేసేశాడుగా

Steve Smith Brake Sachin Tendulkar’s Century Record: భారత్‌పై స్టీవ్ స్మిత్ డేంజరస్ బ్యాటింగ్ కొనసాగుతోంది. గబ్బా తర్వాత మెల్‌బోర్న్ టెస్టులోనూ సెంచరీ సాధించి, మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇది అతని కెరీర్‌లో 34వ సెంచరీ కాగా భారత్‌పై 11వ సెంచరీ. ఈ సెంచరీతో స్మిత్‌ మెల్‌బోర్న్‌లో రికార్డులు సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌పై 55 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు చేసిన జో రూట్ రికార్డును స్మిత్…

Read More
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 27, 2024): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రోజంతా సంతృప్తికరంగా…

Read More
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి

Dr. Manmohan Singh Obituary: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆయన ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ఢిల్లీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. మన్మోహన్ కుటుంబసభ్యుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. కాంగ్రెస్ జాతీయ…

Read More
Manmohan Singh: ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు ‘ఉపాధి’ కల్పించిన మహోన్నత నాయకుడు

Manmohan Singh: ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు ‘ఉపాధి’ కల్పించిన మహోన్నత నాయకుడు

1991 ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం-2005, NREGA (ఇప్పుడు MGNREGA), ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, 2008, విద్యా హక్కు చట్టం-2009, జాతీయ ఆహార భద్రతా చట్టం-2013, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM), అధిక GDP వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పటిష్టమైన విదేశాంగ విధానం.. ఈ పది మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానంలో సాధించిన విజయాలు అని చెప్పొచ్చు. Source link

Read More