Ola Grocery: ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా.. ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?

Ola Grocery: ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా.. ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?

10 నిమిషాల్లో డెలివరీని అందించే ప్రక్రియ తీవ్రమైంది. ఓలా కొత్త ప్లాట్‌ఫారమ్ ఓలా గ్రోసరీని కూడా ప్రారంభించింది. ఇది 10 నిమిషాల్లో డెలివరీని అందిస్తుంది. ఓలా అధికారిక సోషల్ మీడియా పోస్ట్‌లో కొత్త సర్వీసును ప్రకటించింది. దేశవ్యాప్తంగా సరికొత్త సర్వీస్ ప్రారంభమైందని, ప్రజలు 10 నిమిషాల్లో డెలివరీ పొందవచ్చని కంపెనీ తెలిపింది. కిరాణా, నిత్యావసర వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ చేసేలా కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఇది జొమాటో, స్విగ్గితో పోటీపడుతుంది. Source link

Read More
Indians Passport Holders: భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

Indians Passport Holders: భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

నూతన సంవత్సరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారతీయ ప్రయాణికుల కోసం వీసా లేకుండా గడిపే అవకాశం లభిస్తోంది. కొన్ని దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా కొన్ని రోజుల పాటు పర్యటించవచ్చు. బీచ్‌లు, ఆనందమైన దృశ్యాలు, పర్వతాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అందాలను ఇక్కడ అస్వాధించవచ్చు. మరీ భారతీయులు నూతన సంవత్సరంలో ఎంజాయ్‌ చేసేందుకు వీసా లేకుండా పర్యటించే దేశాలు ఏంటో చూద్దాం. థాయిలాండ్: కేవలం ఒక చిన్న విమాన దూరంలో థాయిలాండ్ దాని అద్భుతమైన బీచ్‌లు, ఉల్లాసమైన…

Read More
కొత్త సంవత్సరం వేళ.. ప్రజలకు షాకింగ్ న్యూస్.. వేగంగా వ్యాప్తిస్తోన్న ప్రాణాంతక వైరస్..

కొత్త సంవత్సరం వేళ.. ప్రజలకు షాకింగ్ న్యూస్.. వేగంగా వ్యాప్తిస్తోన్న ప్రాణాంతక వైరస్..

కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచంలో అనేక తీవ్రమైన వైరస్‌లు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు మరో విచిత్రమైన వైరస్‌ బయటపడింది. కరోనా వైరస్ ఇప్పటికీ చాలా మందిని భయపెడుతోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నరకం అనుభవించారు. వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో చాలా మంది కడుపుకు తిండి కూడా ఇబ్బందులుపడ్డారు. ధనవంతులు, పేదవారు అనే తేడా లేకుండా అందరూ కరోనా కారణంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి లక్షలాది మంది…

Read More
వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్‌.. ఇలా చేస్తే జైలు శిక్షే

వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్‌.. ఇలా చేస్తే జైలు శిక్షే

కానీ అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి అవి వసూలు చేసుకోవడం కోసం రుణగ్రస్తులను వేధింపులకు గురిచేస్తుండటంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులు లేకుండా భౌతికంగా లేదా డిజిటల్ మార్గంలో రుణాలు ఇచ్చే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు…

Read More
Winter Tips: చలికాలంలో తినే ఆహారంలో ఈ పండ్లు, కూరగాయలు చేర్చుకోండి.. శరీరంలో నీటి కొరత ఉండదు..

Winter Tips: చలికాలంలో తినే ఆహారంలో ఈ పండ్లు, కూరగాయలు చేర్చుకోండి.. శరీరంలో నీటి కొరత ఉండదు..

చలికాలం రాగానే చలికి దూరంగా ఉండేందుకు వెచ్చని బట్టలు, వేడి ఆహార పదార్థాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తాం. అదే సమయంలో నీరు తాగడం కూడా తగ్గించేస్తారు. దీంతో శరీరం తరచుగా నీటి కొరతకు గురవుతుంది. ఎందుకంటే చలిలో మనకు తక్కువ దాహం అనిపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది, దీని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. నీరసంగా ఉంటుంది. నీటి లోపాన్ని నివారించడానికి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే…

Read More
Telangana: విగత జీవులుగా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్..  చెరువు కట్టపై ఎస్సై కారు.. మరి ఎస్సై ఎక్కడ?

Telangana: విగత జీవులుగా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. చెరువు కట్టపై ఎస్సై కారు.. మరి ఎస్సై ఎక్కడ?

కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అడ్డూర్ ఎల్లారెడ్డి చెరువులో రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. బిక్కనూరులో పనిచేస్తున్న ఎస్సై సాయికుమార్ కారు, చెప్పులు అక్కడే లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్య…

Read More
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ XIలోకి ఎవరొచ్చారంటే?

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ XIలోకి ఎవరొచ్చారంటే?

Team India Playing XI: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 3 మ్యాచ్‌ల తర్వాత 1-1తో సమమైంది. ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్‌లోని చారిత్రక మైదానంలో జరుగుతోంది. డిసెంబర్ 26వ తేదీ గురువారం నుంచి మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన వెంటనే ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా నాలుగో మ్యాచ్‌లో ఆడే 11 మంది టీమిండియా ఆటగాళ్ల పేర్లు కూడా వెల్లడయ్యాయి. మెల్‌బోర్న్‌లోని…

Read More
Reeshma Nanaiah: యూఐ సినిమాతో యూత్ క్రష్‏గా మారిన రీష్మా.. ఈ హీరోయిన్ వయసు ఎంతో తెలిస్తే..

Reeshma Nanaiah: యూఐ సినిమాతో యూత్ క్రష్‏గా మారిన రీష్మా.. ఈ హీరోయిన్ వయసు ఎంతో తెలిస్తే..

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. రీష్మా నానయ్య.. యూఐ సినిమాలో అందం, అభినయంతో కట్టిపడేసింది. Source link

Read More
Tomato Masala Curry: టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

Tomato Masala Curry: టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

మసాలా కర్రీలు ఎందులోకైనా చాలా రుచిగా ఉంటాయి. బిర్యానీ, పులావ్, బగారా, చపాతీ, పుల్కా, పరోటా, అన్నం ఇలా ఎందులోకైనా చాలా రుచిగా ఉంటాయి. ఇలా హోటల్ స్టైల్‌లో చేసే టమాటా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందులోకైనా అదిరిపోతుంది అంతే. చాలా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే సులభంగా అయిపోతుంది. ఈ కర్రీ వండుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది. నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు.. పండుగల…

Read More
MallaReddy: మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

MallaReddy: మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

మల్లారెడ్డి.. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్‌తో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం ఎదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒక్కొసారి అయన మాట్లాడినా మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని సార్లు ఆయన డైలాగ్‌లు నెటింట్లో చక్కర్లు కొడుతుంటాయి. దీంతో ఆయన ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వివిధ వేడుకల్లో పాల్గొని డ్యాన్స్‌లతో మల్లారెడ్డి దుమ్ము దులుపేస్తాడు. తాజాగా మల్లారెడ్డి…

Read More