
Varun Dhawan: హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. హీరో వరుణ్ ధావన్ షాకింగ్ కామెంట్స్..
బీటౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ బేబీ జాన్. ఇందులో సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో జోరుగా పాల్గోన్నారు వరుణ్, కీర్తి. ఇదిలా ఉంటే.. హీరో వరుణ్ ధావన్ తన తోటి హీరోయిన్లతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ హద్దులు దాటుతున్నాడని.. వారితో అనుచితంగా ప్రవర్తిస్తాడనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇదే విషయంపై సోషల్…