
వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..
నిమ్మకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు నిమ్మకాయలు కాదు కదా.. దాని వాసన కూడా చూడొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలను అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ బలహీనపడుతుంది. అందుకే నిమ్మకాయలను పరిమిత పరిమాణంలో…