
Ashwini Sree: నచ్చేశారు మేడమ్! అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో ఇదిగో
అశ్విని శ్రీ.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ లో నటించింది అశ్విని శ్రీ. బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్, అమీర్…