
Andhra Pradesh: సర్పాల సయ్యాట.. సాయం సంధ్య వేళలో గంటన్నర పాటు నాట్యం..
పాములను చూస్తే సాధారణంగా అందరికీ భయమే. కొంతమంది పాము పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే ఇక అంతే సంగతి. దరిదాపు ల్లోకి వెళ్ళే సాహసం కూడా చేయరు. అలాంటిది చుట్టూ ఎంతో మంది చూస్తున్నా అదేమీ పట్టనట్టు ఒకదాన్ని మరొకటి పెన వేసుకొని దాదాపు గంటన్నర పాటు రెండు పాములు సయ్యాట చేస్తే అలా చూస్తూ ఉండి పోవడమే స్థానికుల పనైంది. అటు, ఇటు రోడ్డుపై వెళ్లే గ్రామస్తులు తమ సెల్…