IND vs UAE: 10.5 ఓవర్లలో గ్రాండ్ విక్టరీ.. సెమీస్ చేరిన టీమిండియా
Emerging Asia Cup 2024: ఒమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్ టీ20 ఆసియా కప్లో భాగంగా గత రాత్రి భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు తలపడ్డాయి. ఒమన్లోని అల్ అమరత్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లకు రెండో మ్యాచ్ కాగా, ఇప్పుడు ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం 10.5 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 107…