
Hyderabad: నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై GHMC ఉక్కుపాదం.. ఎన్ని సీజ్ చేశారంటే..?
హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాల్లోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటర్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగత ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనం అయిపోయింది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నల్లాకు మోటార్ పెట్టారా మాడు పగిలిపోద్ది అన్న రేంజ్‌లో డ్రైవ్ నడుస్తోంది…! ఈనెల 15నుంచి ఇప్పటివరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి…