
GT vs PBKS: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో తొలి విజయం
ఐపీఎల్-18 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ (GT) సొంత మైదానలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్ కింగ్స్ అందించిన 244 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 5 వికెట్లు…