
Actor Nani: హీరో నాని ఫస్ట్ జీతం ఎంతో తెలుసా.. ? ఆ డబ్బుతో హైదరాబాద్ సగం కొనాలనుకున్నాడట..
న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, అమ్మాయిల ఫ్యాన్స్ గురించి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన హీరో. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నానికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే నాని పర్సనల్ విషయాలు, ఫిల్మ్…