
Union Budget Estimation: కొత్త బడ్జెట్లో రైల్వేకు కేటాయించే నిధులెన్ని..? గతంలో కంటే ఎక్కువ..!
రైల్వే వ్యవస్థ నవీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాయమందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.62 లక్షల కోట్లను కేటాయించింది. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా నిధులను రైల్వే వినియోగించుకుంది. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, ఆర్యూబీలు/ఆర్వోబీల నిర్మాణం, రైల్వే లైన్ల పొడిగింపు, నారోగేజ్ ను బ్రాడ్ గేజ్ గా మార్చడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని ఖర్చుచేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదంపూర్ – బారాముల్లా రైలు…