
Allu Ayaan: అయాన్ భాయ్ భోల్తే..! అల్లు అర్జున్ కొడుకు అదరగొడుతున్నాడా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఇండియన్ షేక్ చేసింది. ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులను బ్రహ్మరధం పడుతున్నారు. పుష్ప రాజ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది….