
Viral: మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్.. వీడియో.
తాజాగా ఓ యువకుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకేం కాదని, తననెవరూ అడ్డుకోలేరని భావించి కారు బ్యానెట్‌పై కూర్చొని ప్రయాణిస్తూ హల్‌చల్ చేశాడు. ఈ ఘటన హర్యణాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు మహీంద్రా థార్ వాహనం బానెట్‌పై కూర్చుని ప్రయాణించాడు. అతని స్నేహితులు అతన్ని మరికొన్ని కార్లతో అనుసరించారు. ఈ చర్యపై సదరు యువకుడు స్పందిస్తూ.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా పర్లేదని, పోలీస్ అయిన…