Home Town Teaser: ఆకట్టుకుంటున్న హోం టౌన్ టీజర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Home Town Teaser: ఆకట్టుకుంటున్న హోం టౌన్ టీజర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు…

Read More
వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

తరచుగా ప్రజలు నోటి పూతలను.. నోట్లో అల్సర్ పుండ్లను తేలికగా తీసుకుంటారు. ఇది ఒక సాధారణ సమస్య అని ప్రజలు భావిస్తారు. ఇది కాలక్రమేణా నయమవుతుంది.. కానీ ఇది పదే పదే నోటి పూత, లేదా నోటిలో బొబ్బలు వస్తుంటే అది ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. నోటిలో లేదా నాలుకపై బొబ్బలు ఉంటే తినడానికి, త్రాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి సాధారణ ఆహారానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు పరిస్థితి ఎలా…

Read More
IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..

IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా, అప్పుడే ఈ టోర్నమెంట్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. ఒకవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుండగా, మరోవైపు ఐపీఎల్ 2025పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి. అభిమానులను ఆకర్షించేందుకు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొత్త అప్‌డేట్‌లు ఇస్తున్నాయి. ఇకపోతే, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం కూడా మొదలైపోయింది….

Read More
Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session: మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకునే దిశగా కేంద్రం రెడీ అవుతుంటే.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి (మార్చి 10) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సెషన్ మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదలై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు…

Read More
Horoscope Today: ఆర్థిక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక వ్యవహారాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 10, 2025): మేష రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం పరవాలేదనిపిస్తుంది. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి,…

Read More
ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

కొబ్బరి నీళ్లు మంచివే కానీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..? కొబ్బరి నీటిని సాధారణంగా ఆరోగ్యకరమైన డ్రింక్ గా భావిస్తారు. కానీ చాలా ఎక్కువగా తాగితే కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో వేడి తగ్గించడానికి కొబ్బరి నీటికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు ఆరోగ్యకరమని భావించి ఎక్కువగా ఒకేసారి రెండు లేదా మూడు గ్లాసులు తాగుతున్నారు. అయితే ఎంత వరకు తాగాలి అనేది తెలుసుకోవడం అవసరం. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది…

Read More
IND vs NZ Match Report: ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్..

IND vs NZ Match Report: ఫైనల్లో కివీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్..

India vs New Zealand, Final: ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గత 9 నెలల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా ఇది రెండో ఐసీసీ టైటిల్. గత జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి అవుట్…

Read More
అందాల యువరాణి.. నిధి అగర్వాల్‌ను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అందాల యువరాణి.. నిధి అగర్వాల్‌ను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే

నిధి అగర్వాల్. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్ లోనే పెరిగింది. చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడిలంగ్ రంగంలోకి అడుగుపెట్టింది.అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.  సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది….

Read More
Watermelon: మీరూ ఫ్రిజ్‌లో పుచ్చకాయలు నిల్వ చేస్తున్నారా? వీటిని తినడం ఎంత డేంజరో తెలుసా..

Watermelon: మీరూ ఫ్రిజ్‌లో పుచ్చకాయలు నిల్వ చేస్తున్నారా? వీటిని తినడం ఎంత డేంజరో తెలుసా..

పుచ్చకాయలో విటమిన్లు ఎ, బి, సి, పొటాషియం, లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ పుచ్చకాయను కోసిన తర్వాత రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే, దానిలోని కీలక పోషకాలైన లైకోపీన్, విటమిన్లు ఎ, సి తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలో 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీనిని కోసిన వెంటనే తినడం శరీరానికి…

Read More
Income Tax: పన్ను చెల్లింపు ఇక మరింత సులభం.. బ్యాంకుల జాబితా విడుదల

Income Tax: పన్ను చెల్లింపు ఇక మరింత సులభం.. బ్యాంకుల జాబితా విడుదల

భారతదేశంలోని ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి కోసం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈ-పే పన్ను సేవలకు అందుబాటులో ఉన్న 30 బ్యాంకుల జాబితాను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. ఈ సారి ఈ-పే పన్ను సేవల కోసం రెండు కొత్త బ్యాంకులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో పాటు తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ ద్వారా కూడా ఈ-పే పన్ను సేవలను పొందవచ్చు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో వివరాలను అప్‌గ్రేడ్…

Read More