
Horoscope Today: ఆశాజనకంగా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 16, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశముంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా చీకూచింతా లేకుండా గడిచిపోతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్ప…