
ఆదివారం అర్థరాత్రి ఊపిరాడక అల్లాడిన ఊరి జనం..! భరించలేని వాసనతో..
మే 4 ఆదివారం అర్ధరాత్రి కర్నూలు పట్టణంలో ఏదో తెలియని అలజడి మొదలైంది. కర్నూలు పట్టణ ప్రజలంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. కర్నూలు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేళ ఒక లారీ ట్యాంకర్ నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ పెద్ద ఎత్తున లీకయ్యింది. దీనిని గుర్తించిన ఆ లారీ ట్యాంకర్ డ్రైవరు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి దూరంగా పారిపోయాడు. యాసిడ్ లేకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధం మొదలైంది. ముక్కు…