
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2025): మేష రాశి వారికి ఆదాయానికి లోటుండకపోయినా.. మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృషభ…
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2025): మేష రాశి వారికి ఆదాయానికి లోటుండకపోయినా.. మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి రోజంతా సుఖ శాంతులతో సాగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు….
దొంగదెబ్బ తీసింది వాడు. దగాపడ్డది, తీవ్రంగా గాయపడ్డది మనం. అమాయకుల ప్రాణాలు తోడుకెళ్లింది వాడు. కడుపు మండాల్సింది మనకు. నెత్తుటి రుచి మరిగి.. కన్నుమిన్నూ గానక మళ్లీమళ్లీ దుస్సాహసానికి తెగించింది వాడు. పోనీలే పక్కింటోడు కదా అని మానవతను చాటుకుంటూ వస్తున్నది మనం. అయినా సరే.. కావరం కరగలేదు వాడికి. మాటలు తూలుతూనే ఉన్నాడు. మరి.. యుద్ధంతోనే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా..? మనం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తే.. వాడు సిమ్లా డీల్‌ను సస్పెన్షన్‌లో…
సమాజంలో రోజురోజుకు ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులు మాత్రం తగ్గడం లేదు. కొందరు కామాందులు అమ్మాయిలను చూస్తే చాలా తమ వక్రబుద్దిని బయటపెడుతున్నారు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించట్లేదు. అక్కడ పడితే అక్కడ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటుచేసుకుంది. బస్సులో నిద్రిస్తున్న ఓ మహిళతో ఆ బస్సు…
పహల్గామ్ దాడి వెనక పాక్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించిన తీరు కూడా పహల్గామ్ అటాక్ వెనక దాయాది దేశం ఉందని తెలుస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఇప్పటికే పాక్ పై తీవ్ర ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందం రద్దు, వీసా సేవలతో పాటు దౌత్య సంబంధాలను నిలిపివేస్తున్నామంటూ భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతోన్న పాక్ కు భారత ప్రభుత్వ ఆంక్షలు,…
ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు రాజమౌళి. బడ్జెట్, మేకింగ్, మార్కెట్, సక్సెస్ ఇలా ప్రతీ విషయంలో రాజమౌళి స్టాంప్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథకు విజువల్ ఎఫెక్ట్స్‌ను వాడుకోవటంలో జక్కన్నది సపరేట్ స్టైల్. ఈగను మెయిన్ క్యారెక్టర్‌గా చూపించినా… తారక్, పులి మధ్య యాక్షన్ సీన్ ప్లాన్ చేసినా… అది జక్కన్నకే చెల్లింది. తన నెక్ట్స్ సినిమాతో మరో విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు రాజమౌళి. మహేష్‌తో గ్లోబల్ రేంజ్ మూవీ ప్లాన్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా మంది స్టార్ హీరోయిన్స్ తో నటించారు. ఈ క్రమంలో ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఎవరా అనే తెలుసుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కాగా, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. Source link
భారత క్రికెట్‌లో భవిష్యత్తు తరం ముద్ర వేస్తున్న తరుణంలో, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని కీలక సూచనలు చేశారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌కు పరిచయమైన వైభవ్, తొలి బంతికే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అవేష్ ఖాన్ వేసిన మొదటి బంతికే మరో సిక్స్ కొట్టి తన…
శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ సైనికాధికారులతో భేటీ అయ్యారు. జమ్ము కశ్మీర్‌లో భద్రతపై చర్చించారు. ఎల్‌జీ మనోజ్ సిన్హా ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదిని కలిసి తాజా పరిస్థితిని వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉగ్రవాదిని వేటాడి శిక్షించాలని మనోజ్ సిన్హా కోరారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పహల్గామ్ దాడికి ఉగ్రవాదులు ఊహించని రీతిలో ప్రతీకారం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే హెచ్చరించారు. పహల్గామ్ దాడి తరువాత LOC దగ్గర యుద్ద…
నటీనటులు: ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఇవి కూడా చదవండి ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రీన్ ప్లేదర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి కథ: కార్స్ షాప్‌లో సేల్స్‌మెన్ సారంగపాణి (ప్రియదర్శి). చిన్నప్పటి నుంచి కూడా మనోడికి బాగా జాతకాల పిచ్చి. అదే కంపెనీలో పనిచేసే మేనేజర్ మైథిలీ (రూపా…
శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ప్రయోజనకరం. నువ్వుల నూనెతో తలపై సున్నితంగా మసాజ్ చేస్తే శరీరంలో ప్రశాంతంగా ఉంటుంది. ఇది తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. ఇది సులభంగా చేయవచ్చు, ప్రయోజనాలను తక్షణమే అనుభవించవచ్చు. ఎండలో ఎక్కువ సమయం గడిపినా తలనొప్పి సమస్య పెరుగుతుంది. ఎండ వేడి నుండి తలకు రక్షణ ఇస్తే తలనొప్పిని నివారించవచ్చు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకోవడం లేదా తలకు స్కార్ఫ్ లేదా క్యాప్ ధరించడం…