
Rajeev Kanakala: నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు..
సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో తనకు సంబంధించిన వివాదాస్పద ఫ్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల విక్రయించారని.. అదే ఫ్లాటును మరో వ్యక్తికి రూ. 70 లక్షలకు విజయ్ చౌదరని అమ్మారని.. అక్కడ లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై…