
దలైలామా వారసుడు ఎవరు? కొత్త పుస్తకంలో పునర్జన్మ గుట్టు విప్పారా?
పురాణాలు, పునర్జన్మలు.. మనకే కాదు, బౌద్ధులకు కూడా ఉన్నాయి. తాజాగా టిబెట్ బౌద్ధ గురువు దలైలామా ఓ సంచలన ప్రకటన చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని దలైలామా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన తాజా పుస్తకంలో ప్రస్తావించారు. ఆరు దశాబ్దాలకు పైగా టిబెట్.. చైనా ఆక్రమణలో ఉంది. చైనాతో దలైలామాకు వివాదం ఉన్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్ ఫర్ ది వాయిస్‌లెస్ పుస్తకంలో…