
Health Tips: వేసవిలో ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది?
వేసవిలో నెల రోజుల పాటు ప్రతిరోజూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. నిమ్మకాయలో విటమిన్ సి తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో ఇందులో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు కూడా ఉంటాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం లోపలి నుండి శుభ్రపడుతుంది. ఇది ఒక అద్భుతమైన డీటాక్స్ వాటర్. నెల రోజుల…