
Unique Friendship: ఊరందరికి స్నేహితుడుగా మారిన కొండముచ్చు..అంజి అనిపిలిస్తే ఎక్కడ వున్నా వచ్చేస్తుంది
కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల పై దాడి చేసి తోటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి దీంతో వాటిని చూస్తే గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతారు.అవి ఏమి చేస్తాయో అని వాటి దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతారు ప్రజలు. కోతులలో మరో జాతి అయిన కొండముచ్చులను చూస్తే భయపడిపోయి ఇంటి లోపలకి పారిపోయి తలుపులు మూసుకుంటారు చాలా మంది. అవి ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటిది ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది. కొండముచ్చును చూస్తే చాలా మంది…